Smartphone: తెలిసి తెలియక చేసే ఈ తప్పులు.. మీ ఫోన్ కెమెరాను పాడు చేస్తాయి
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కేవలం కాల్స్ మాట్లాడుకోవడానికి కాకుండా కెమెరా కోసం ఉపయోగిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. క్లారిటీతో కూడుకున్న ఫోన్స్ ను తీసుకొస్తున్నారు. అయితే మనకు తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పుల వల్ల స్మార్ట్ ఫోన్ కెమెరా పనితీరులో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఇంతకీ ఆ తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..