దీంతో డిస్కౌంట్ పోయిన తర్వాత ఈ ఫోన్‌లను వరుసగా రూ. 15,999, రూ. 17,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ను ఐసీఐసీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1000 డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో బేసిక్ వేరియంట్‌ను రూ. 15వేలకే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ మిడ్‌నైట్ బ్లూ, ప్రిసమ్ సిల్వర్, వాటర్‌ఫాల్ బ్లూ వంటి కలర్స్‌లో అందుబాటులో ఉంది.