Galaxy M34 5G: సామ్‌సంగ్ నుంచి బడ్జెట్ ఫోన్.. రూ. 15 వేలలో 50 ఎంపీ కెమెరా, 5జీ ఫోన్
సౌత్ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ తాజాగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. సామ్‌సంగ్ ఎమ్ 34 పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ ఫోన్‌లో మంచి ఫీచర్లను అందించారు. ఇంతకీ ఈ ఫోన్ ధర ఎంత.? ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం...