2 / 5
ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హెలియో జీ85 ఎస్వోసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ను 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో లాంచ్ చేశారు. ఇక ధర విషయానికొస్తే 4 బీజీర్యామ్, 64 జీబీ వేరియంట్ ధర రూ. 7,999గా నిర్ణయించారు.