5 / 5
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 18 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. హార్ట్ బీట్, యాక్సిలరోమీటర్ మరియు SpO2 సెన్సార్ వంటి హెల్త్ ఫీచర్స్ అందించారు. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. రెడ్‌మి వాచ్ 5 యాక్టివ్‌ను రూ. 2799కి లభిస్తుంది.