Realme 13+5G: మార్కెట్లోకి రియల్‌మీ నుంచి మరో స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ వివరాలు..!
Realme ప్రస్తుతం మార్కెట్లో తన 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తోంది. ఇటీవల Realme 13+ 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Demoncity 7300e ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. Android 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది..