4 / 5
ఒప్పో కే12 ఎక్స్ ఫోన్‌ను బ్రీజ్ బ్లూ, మిడ్ నైట్ వయోలెట్ కలర్స్‌లో తీసుకొస్తున్నారు. డ్యూయల్ వ్యూ వీడియో ఫీచర్‌కు సపోర్ట్ చేసే ఏఐ లింక్ బూస్ట్ టెక్నాలజీని ఇందులో అందించనున్నట్లు సమాచారం. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 45వాట్ల వైర్డ్ సూపర్ వూక్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5100 ఎంఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారు.