Oppo k9s: ఒప్పో నుంచి మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్.. రూ. 20వేల లోపే 64 మెగా పిక్సెళ్ల కెమెరా..
Oppo k9s: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తాజాగా చైనాలో K9S పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసిందది. భారత్‌లో త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..