2 / 5
ధర విషయానికొస్తే 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.13,800, 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.16,100గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో మౌంటెడ్ పర్పుల్, నైట్ సీ బ్లాక్, టైటాన్ షౌబీ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.