Oppo A16: రూ. 15 వేల లోపు ఆకట్టుకునే స్మార్ట్ ఫోన్.. ఒప్పో ఏ16 మొబైల్ ఫీచర్స్‌పై ఓ లుక్కేయండి..
Oppo A16: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం తాజాగా మార్కెట్లోకి ఒప్పో ఏ16 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. రూ. 15ల లోపు స్మార్ట్ ఫోన్‌ను ప్లాన్ చేసుకుంటున్న వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు....