Flipkart Grand Gadget Days: ఫ్లిప్‌కార్ట్‌ గ్రాండ్ గాడ్జెట్ డేస్ సేల్ వ‌చ్చేసింది.. అదిరిపోయే ఆఫ‌ర్ల‌పై ఓ లుక్కేయండి..

|

Jan 23, 2022 | 7:40 PM

Flipkart Grand Gadget Days: ప్ర‌ముఖ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా గ్రాండ్ గాడ్జెట్ డేస్ పేరుతో స‌రికొత్త ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా ప‌లు గ్యాడ్జెట్ల‌పై అదిరిపోయే డిస్కౌంట్లు ఉన్నాయి..

1 / 5
 ప్ర‌ముఖ ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ఎల‌క్ట్రానిక్స్ గ్యాడ్జెట్ల‌పై భారీ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన ప్రొడ‌క్ట్స్‌పై ఏకంగా 80 వాతం వ‌ర‌కు డిస్కౌంట్‌ను అందించాయి.

2 / 5
జ‌న‌వ‌రి 3నుంచి 6 వ‌ర‌కు మూడు రోజుల పాటు కొన‌సాగ‌నున్న ఈ సేల్‌లో భాగంగా ల్యాప్ టాప్స్‌పై ఏకంగా 30 శాతం వ‌ర‌కు డిస్కౌంట్ ల‌భిస్తున్నాయి.  హెచ్‌పీ, ఎంఎస్ఐ, ఎల్జి, డెల్, ఏసర్, లెనోవోతో పాటు మ‌రికొన్ని బ్రాండ్స్‌పై ఈ ఆఫ‌ర్ ఉంది.

3 / 5
వీటితో పాటు యాపిల్‌, శామ్‌సంగ్ కంపెనీకి చెందిన ట్యాబ్లెట్ల‌పై కూడా ఆఫ‌ర్ అందిస్తున్నారు. వీటితో పాటు బోస్ ఆడియో ప్రోడక్ట్స్ మీద 40 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

4 / 5
 కెమెరాల‌పై కూడా ఆఫ‌ర్లు అందిస్తోంది ఫ్లిప్ కార్ట్‌. డిఎస్ఎల్ఆర్, మిర్రర్ లెస్ కెమెరాలపై రూ.10,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది.

5 / 5
ఇక సేల్‌లో భాగంగా ఫిట్‌నెస్ బ్యాండ్లు, స్మార్ట్ వాచ్‌ల‌పై కూడా డిస్కౌంట్ ల‌భిస్తోంది. సేల్‌లో భాగంగా రూ. 2 వేల లోపు అందుబాటులో ఉన్నాయి. ఇక ప‌వ‌ర్ బ్యాంకులు కూడా రూ. 699 నుంచి ఆఫ‌ర్‌లో ల‌భిస్తున్నాయి.