Nokia G42 5G: రూ. 10 వేలలో నోకియా 5జీ ఫోన్.. ఫీచర్స్ అదుర్స్..
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం నోకియా గతేడాదిలో భారత మార్కెట్లోకి నోకియా జీ42 పేరుతో 5జీ ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే గతేడాది ఈ ఫోన్‌ను కేవలం కేవలం సింగిల్ ర్యామ్, స్టోరేజీ ఆప్షన్‌లో తీసుకొచ్చింది. అనంతరం అక్టోబర్‌లో మరో కలర్‌లో లాంచ్ చేసింది. అయితే తాజాగా నోకియా ఈ మోడల్‌లో కొత్త వేరియంట్‌ను లాంచ్ చేసిది...