Moto Watch 100: మోటోరోలా నుంచి కూడా స్మార్ట్ వాచ్ వచ్చేస్తోంది.. ఇన్‌బిల్ట్ జీబీపీఎస్ ఈ వాచ్ ప్రత్యేకత..
Moto Watch 100: రోజుకో కొత్త స్మార్ట్ వాచ్ మార్కెట్లో సందడి చేస్తోన్న క్రమంలో తాజాగా మోటోరోలా కూడా కొత్త వాచ్‌ను తీసుకొస్తోంది. మోటో వాచ్ 100 పేరుతో రానున్న ఈ వాచ్ ఫీచర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి..