కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో డ్యుయల్ 5జీ, 4జీ, వై-ఫై, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, బైదూ, నేవ్ ఐసీ, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ -సీ పోర్ట్ కనెక్టివిటీ వంటి ఫీచర్లను అందించారు. అలాగే సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను ఇచ్చారు. అలాగే డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్ ఇచ్చారు.