Moto G73: మోటొరోలా నుంచి కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. రూ. 20 వేలలోపు 50 ఎంపీ కెమెరా.
మోటొరోలా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. మోటో జీ73 పేరుతో తీసుకున్న రానున్న ఈ స్మార్ట్ ఫోన్ 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేస్తుంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత లాంటి పూర్తి వివరాలు మీకోసం..