Kia EV9 Specs: కొత్త కార్‌ కొనాలనుకుంటున్నారా..? అయితే కొంచెం ఆగి ఈ ఈవీ కారుపై ఓ లుక్కేయండి..

|

Jan 06, 2023 | 8:05 AM

Kia EV9: భారత్‌లో ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనే రాబోతున్న కార్లలో కియా కార్లకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ట్రెడిషనల్ కార్లకు బదులుగా కొత్త కంపెనీ, కొత్త మోడల్ కార్లను కోరుకునేవారి దృష్టిని ఆకర్షిస్తున్న వాటిలో కియా కార్లు ముందుంటున్నాయి.

1 / 7

2 / 7
Kia EV9 కారు 77.4kWh బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. Kia EV6 కారులో ఉన్నదాని కంటే ఈ బ్యాటరీ ప్యాక్ చాలా పెద్దది. ఈ SUV కార్‌ ఒక్క చార్జ్‌తో దాదాపు 540 కిమీల మైలేజీ ఇస్తుందని అంచనా.

3 / 7
ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు డిజైన్లలో ఇంతకు ముందెప్పుడూ లేనివిధంగా కొత్తదనం ఉట్టిపడేలా  Kia EV9 కార్లలో  ఫ్యూచరిస్టిక్ డిజైన్‌లో హెడ్‌లైట్స్‌ని ఏర్పాటు చేశారు.

4 / 7
Kia EV9 కారు 4,929mm పొడవు, 2,055mm వెడల్పు, 1,790mm ఎత్తుతో ఎస్‌యూవి కార్లలో భారీ పరిమాణాన్ని కలిగి ఉంటుంది. తాము ప్రవేశపెడుతోన్న కియా ఈవీ9 కారు ఎస్‌యూవీ కార్లలో మోన్‌స్టర్‌లా కనిపిస్తుందని కియా కంపెనీ చెబుతోంది.

5 / 7
 భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ కార్ల మయం కావడంతో ఫ్యూచర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకుని కియా ప్రవేశపెడుతున్న  కొత్త ఎలక్ట్రిక్ వెహికిలే ఈ కియా ఈవీ9.

6 / 7
త్వరలోనే ఢిల్లీలోని ప్రగతి మైదాన్ వేదికగా జరగనున్న ఆటో ఎక్స్‌పోలో కియా కంపెనీ ఈ కారును లాంచ్ చేయనుంది..

7 / 7
కొత్తగా కారు కొనాలనుకునే వారు.. అందులోనూ ఈవీ కారు కొనాలనుకునేవారికి ఇదొక మంచి ఆప్షన్ అంటున్నారు ఆటోమొబైల్ ఎక్స్‌పర్ట్స్.