ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ ఫోన్స్ హవా నడుస్తోంది. ఒకప్పుడు వేలు పలికిన స్మార్ట్ ఫోన్ ధరలు ఇప్పుడు భారీగా తగ్గుముఖం పట్టాయి. కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో తక్కువ ధరకే స్మార్ట్ వాచ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఐటెల్ కంపెనీ మార్కెట్లోకి బడ్జెట్ వాచ్‌ను లాంచ్ చేసింది..