Instant Pan Card: మీ పాన్‌ కార్డ్ పోయిందా?.. ఇన్‌స్టాంట్ పాన్‌కార్డ్ ను ఇలా ఈజీగా పొందండి..!

|

Jun 21, 2021 | 11:10 PM

Instant Pan Card: ఆర్థికపరమైన ప్రతీ లావాదేవీలు, అవసరానికి పాన్‌కార్డు చాలా అవసరం. అది లేకపోతే ఏ పని కూడా కాదు. ఒకవేళ మీ పాన్‌కార్డ్ పోగొట్టుకున్నట్లయితే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఐటీ డిపార్ట్‌మెంట్.. ఇన్‌స్టాంట్ పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

1 / 7
ఆదాయ పన్ను వెబ్ సైట్‌లోకి లాగిన్ కావడం ద్వారా ఈ-పాన్ కార్డును పొందవచ్చు. పాన్ కార్డు నెంబర్ గుర్తుకు లేకపోతే ఆధార్ నెంబర్‌తో దీనిని పొందవచ్చు.

2 / 7
 ఇన్‌స్టాంట్ పాన్ పొందాలంటే ఆధార్-పాన్ అనుసంధానం తప్పనిసరి చేసి ఉండాలి. అలా లేదంటే.. ఈ-పాన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం కుదరదు.

3 / 7

4 / 7
అనంతరం ‘Instant E-PAN’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అది ఓపెన్ అయిన తరువాత ‘New E PAN’ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.

5 / 7
అప్పుడు మీరు కోల్పోయిన పాన్ కార్డ్ నెంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది. అది గుర్తులేనట్లయితే.. ఆధార్ కార్డ్ నెంబర్ నమోదు చేయాలి.

6 / 7
ఆ తరువాత ‘Accept’ పై క్లిక్ చేయాలి. వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు OTP వస్తుంది. అలా OTPని నమోదు చేసి, వివరాలను జాగ్రత్తగా చేక్ చేసుకొని, మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేయాలి. ఆ తరువాత ‘Confirm’ పైన క్లిక్ చేయాలి.

7 / 7
 మీ ఈ-మెయిల్ ఐడీకి మీ ఈ-పాన్ వ‌స్తుంది. అక్కడి నుంచి మీ ఈ-పాన్ పిడిఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.