Infinix Hot 30 5G: రూ. 12వేలకే 5జీ స్మార్ట్ ఫోన్‌.. ఫీచర్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు.

|

Jul 15, 2023 | 12:24 PM

ప్రముఖ టెక్‌ కంపెనీ ఇన్‌ఫినిక్స్‌ తాజాగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఇన్‌ఫినిక్స్‌ హాట్‌ 30 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌ను తక్కువ ధరలో మంచి ఫీచర్స్‌తో తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత లాంటి పూర్తి వివరాలు మీకోసం..

1 / 5
 ఇటీవల వరుసగా బడ్జెట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోన్న ఇన్‌ఫినిక్స్‌ తాజాగా మార్కెట్లోకి మరో కత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. జులై 18వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి.

2 / 5
ఇన్‌ఫినిక్స్‌ హాట్‌ 30 5జీ స్మార్ట్‌ ఫోన్‌ 4జీబీ ర్యామ్‌ +128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 12,499 కాగా, 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 13,499గా ఉంది. యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌పై కొనుగోలు చేస్తే రూ. 1000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

3 / 5
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌ ఫుడ్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. మీడియా టెక్‌ డైమెన్సిటీ 6020 SoC ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ పనిచేస్తుంది.

4 / 5
ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 18 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తే 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు.

5 / 5
ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.