Huawei Watch Fit: హువావే నుంచి సరికొత్త స్మార్ట్‌ వాచ్‌.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే పది రోజుల పాటు..

|

Nov 02, 2021 | 1:59 PM

Huawei Watch Fit: ప్రముఖ కంపెనీలన్నీ స్మార్ట్‌ వాచ్‌ల తయారీలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో చైనాకు చెందిన హువావే భారత మార్కెట్లోకి మరో కొత్త వాచ్‌ను లాంచ్‌ చేసింది. హువావే వాచ్‌ ఫిట్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ వాచ్‌ ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి..

1 / 6
ప్రస్తుతం స్మార్ట్‌ వాచ్‌ల హవా నడుస్తోంది. దీంతో దాదాపు అన్ని దిగ్గజ సంస్థలు ఈ వాచ్‌ల తయారీలోకి దిగాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన హువావే కూడా మార్కెట్లోకి హువావే వాచ్‌ ఫిట్‌ పేరుతో సరికొత్త స్మార్ట్‌ వాచ్‌ను విడుదల చేసింది.

2 / 6
ఈ స్మార్ట్‌ వాచ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.64 అంగుళాల హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. దీంతో పాటు 130కి పైగా వాచ్ ఫేస్‌లు, అత్యాధునిక డేటా ట్రాకింగ్‌ ఫీచర్‌తో 96 వర్కౌట్‌ మోడ్స్‌ వీటి ప్రత్యేకత.

3 / 6
ఇక ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌ కోసం ఈ స్మార్ట్‌ వాచ్‌లో 12 యానిమేటెడ్‌ ఫిట్‌నెస్‌ కోర్సులతో పాటు 44 రకాల ఫిట్‌నెస్‌ ఎక్సర్‌సైజ్‌లను అందించారు. అంతేకాకుండా ప్రత్యేకంగా వింటర్‌ స్పోర్ట్స్‌కి సంబంధించి 85 రకాల వర్కౌట్‌ మోడ్స్‌ ఇచ్చారు.

4 / 6
అంతేకాకుండా ఈ స్మార్ట్‌ వాచ్‌లో హార్ట్‌రేట్ సెన్సర్, స్లీప్‌, బ్లడ్‌ ఆక్సిజన్‌ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఇచ్చారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 10 రోజులు నిరంతరాయంగా పనిచేయడం దీని ప్రత్యేకత.

5 / 6
బ్యాటరీకి అధిక ప్రధాన్యత ఇచ్చిన ఈ వాచ్‌ను అరగంట ఛార్జింగ్ చేస్తే 70 శాతం బ్యాటరీ ఫుల్‌ అవుతుంది. అంతే కాకుండా ఈ వాచ్‌ నీటిలో తడిచినా పాడవకుండా ఉండేందుకు 5 ఏటీఎమ్‌ వాటర్‌ రెసిస్టెంట్‌ ఫీచర్‌ ఇచ్చారు.

6 / 6
 ఆండ్రాయిడ్‌ 5.0, ఐఓఎస్‌ 9.0 ఆపై ఓఎస్‌లతో పనిచేసే ఈ స్మార్ట్‌ వాచ్‌ ధర విషయానికొస్తే రూ. 8,990 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఫోన్‌ నేటి (నవంబర్‌ 2) నుంచి అమేజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.