HP Laptops: విద్యార్థులకు అదిరే ఆఫర్.. హెచ్‌పీ ల్యాప్‌టాప్‌లపై భారీ తగ్గింపు.. అస్సలు మిస్ కావొద్దు..
ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. చదువులు డిజిటల్ బాట పట్టడంతో అందరూ ల్యాప్ టాప్, ట్యాబ్జెట్ వంటి గ్యాడ్జెట్లు ఉండాలని కోరుకొంటున్నారు. దీంతో తల్లిదండ్రులు తప్పనిసరిగా వారికి ల్యాప్ టాప్ లను కొనివ్వాల్సిన పరిస్థితి. అటువంటి వారి కోసమే ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్‌పీ ల్యాప్ టాప్ లపై పలు ఆకర్షణీయమైన ఆపర్లను ప్రకటించింది. కేవలం విద్యార్థుల కోసమే వీటిని తీసుకొచ్చింది. ఈ జాబితాలో హెచ్‌పీ విక్టస్ 16, హెచ్‌పీ ఒమన్ 16, హెచ్‌పీ ఎన్వీ ఎక్స్360 వంటివి ఉన్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
