Instagram Reels: ఇకపై ఇన్‌స్టాగ్రమ్‌లో రీల్స్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.. ఆఫ్‌లైన్‌లోనూ వీడియోలను ఆస్వాధించండి..

|

May 27, 2021 | 9:16 PM

Instagram Reels: ఇకపై ఇన్‌స్టాగ్రమ్‌లో రీల్స్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.. ఆఫ్‌లైన్‌లోనూ వీడియోలను ఆస్వాధించండి..

1 / 7
భారత్‌లో టిక్‌టాక్ బ్యాన్ అయిన తరువాత ఇన్‌స్టాగ్రమ్‌ రీల్స్‌కు విపరీతమైన క్రేజ్ పెరిగింది.

2 / 7
టిక్‌టాక్ వీడియోల మాదిరిగానే ఇన్‌స్టాగ్రమ్‌ రీల్స్ ఉంటాయి. ఈ వీడియోలలో తమకు ఇష్టమైన వీడియోలను యూజర్లు ఆస్వాదిస్తుంటారు. అయితే, ఇందులో వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి నేరుగా అవకాశం లేదు.

3 / 7
అయితే, ఇప్పుడు ఇన్‌స్టాగ్రమ్ రీల్స్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

4 / 7
ముందుగా ఇష్టమైన వీడియోను ఎంచుకోవాలి. వీడియోపైన కార్నర్‌లో ఉన్న త్రీ డాట్స్‌పై క్లిక్ చేయాలి.

5 / 7
ఆ తరువాత సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అకౌంట్ ఆప్షన్‌లో సేవ్‌డ్‌ని క్లిక్ చేయాలి.

6 / 7
సేవ్‌డ్‌ని క్లిక్ చేయడం ద్వారా ఇన్‌స్టాగ్రమ్ రీల్స్‌ని ఆన్‌లైన్‌లోనే కాక ఆఫ్‌లైన్‌లోనూ చూసుకునేందుకు అవకాశం ఉంటుంది.

7 / 7
థర్డ్ పార్టీ యాప్‌ ద్వారా కూడా రీల్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాఫిస్టా, ఇన్‌గ్రామర్‌ వంటి ఏ టూల్‌తోనైనా రీల్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.