Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honor 90 5G: రూ. 20 వేలలోనే 200 ఎంపీ కెమెరా.. హానర్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌..

చైనాకు చెందిన చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం గతేడాది హానర్‌ 90 పేరుతో ఫోన్‌ను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ 5జీ ఫోన్‌లో అధునాతన ఫీచర్లను అందించారు. కాగా హానర్‌ కొత్త ఫోన్‌ లాంచింగ్ సమయంలో ఈ ఫోన్‌ను ప్రీమియం స్మార్ట్ ఫోన్‌గా లాంచ్‌ చేశారు. అయితే తాజాగా ఈ ఫోన్‌పై కంపెనీ భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఇంతకీ ఫోన్‌ ఎంతకు లభిస్తుంది.? ఫీచర్లు ఎలా ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: Apr 21, 2024 | 9:20 AM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం హానర్‌పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. హానర్‌ 90 5జీ ఫోన్‌ ప్రస్తుతం తగ్గించిన ధరతో మిడ్ రేంజ్‌ ఫోన్‌ జాబితాలోకి వచ్చే చేరింది. ప్రస్తుతం ఈ ఫోన్‌ 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 22,999కాగా, 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 24,999గా ఉంది.

1 / 5
ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన క్వాడ్ కర్వ్డ్ ఫ్లోటింగ్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను ఈ స్క్రీన్‌ అందిస్తుంది. దీంతో సన్‌లైట్‌లో కూడా స్క్రీన్‌ను క్లియర్‌గా చూడొచ్చు.

2 / 5
అలాగే కళ్లపై ఒత్తడి తగ్గించేందుకు వీలుగా ఈ ఫోన్‌లో ప్రత్యేక టెక్నాలజీని అందించారు. ఇక ఈ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగ్‌ 7 జెన్‌ 1 ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌ హానర్‌ మ్యాజిక్‌ 7.1 ని అందించారు.

3 / 5
అలాగే బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్‌ వంటి పవర్‌ ఫుల్‌ బ్యాటరీని అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే 5జీ, వైఫై 802.11ఏక్స్‌, బ్లూటూత్‌ 5.2, జీపీఎస్‌, యూఎస్‌బీ టైప్‌సీ పోర్ట్‌ వంటి ఫీచర్లు అందించారు.

4 / 5
ఇక ఈ ఫోన్‌లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. ఇందులో 200 మెగాపిక్సెల్స్‌ మెయిన్‌ కెమెరాతో పాటు 12 ఎంపీ అల్ట్రా వైడ్ మాక్రో సెన్సార్, 2 ఎంపీ డెప్త్ సెన్సార్ కెమెరాను అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

5 / 5
Follow us
గాయంతో ఛాంపియన్స్ ట్రోఫీ సెన్సేషన్ ఔట్.. GTలోకి గండరగండుడు ఎంట్రీ

అప్పుడు జుట్టు రాలిపోయింది.. ఇప్పుడు గోళ్లు ఊడిపోతున్నాయ్..

టెక్సాస్‌లో యాక్సిడెంట్.. మరో తెలుగు విద్యార్థిని మృతి!

కేవలం 3 ఓవర్లలోనే సెంచరీ.. 18 నిమిషాల్లో బౌలర్లకు బ్లడ్ బాత్

ఈ మంత్రం శక్తికి సైన్స్ కూడా తలవంచింది ఉచ్చరణతోనే ఎంత మేలో తెలుసా

కాసేపట్లో లిక్కర్‌ కేసులో సిట్‌ విచారణకు మాజీ MP విజయసాయిరెడ్డి!

ఈ లెజెండ్రీ కమెడియన్ కొడుకు ఇండస్ట్రీలో తోపు నటుడు..

Video: రోహిత్ @ 100.. రికార్డులకే అబ్బా అనిపించిన హిట్‌మ్యాన్

ఎందుకమ్మా ఇలా చేశావ్.. కొడవలితో ఇద్దరు పిల్లలను నరికి..

వారంలో మెగా DSC 2025 నోటిఫికేషన్.. దరఖాస్తు విధానంలో పలు మార్పులు