Vivo Y200i: రూ. 20వేలలోనే అదిరిపోయే ఫీచర్లు.. వివో నుంచి స్టన్నింగ్ ఫోన్
స్మార్ట్ ఫోన్ కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో ఫోన్‌ల ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. వివో వై200ఐ పేరుతో చైనా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
