Hybrid Phone Touch 4G: HMD నుంచి సూపర్ స్మార్ట్ ఫోన్..! హైబ్రిడ్ ఫోన్ టచ్ 4G ధర, ఫీచర్లు ఇవే..
HMD ఇండియాలో మొట్టమొదటి హైబ్రిడ్ ఫోన్ టచ్ 4Gని విడుదల చేసింది. ఈ పరికరం స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని, ఫీచర్ ఫోన్ సరసమైన ధరను అందిస్తుంది. 3.2-అంగుళాల టచ్‌స్క్రీన్, 4G సపోర్ట్, వీడియో కాల్స్, ఎక్స్ ప్రెస్ చాట్ యాప్ దీని ప్రత్యేకతలు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
