Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో సూపర్ ఫీచర్.. కాలంలో వెనక్కి వెళ్లొచ్చు..
గూగుల్ మ్యాప్స్‌కు ఉన్న ఆదరణ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది కాబట్టే మ్యాప్స్‌కు ఇంతటి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా గూగుల్ మ్యాప్స్‌లో మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. టైమ్ లాప్స్ పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ ఎలా ఉపయోగపడుతుంది. లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..