Samsung Galaxy S23: సామ్‌సంగ్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలు..

|

May 02, 2024 | 10:23 AM

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పలు స్మార్ట్ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎస్‌23పై ఊహకందని డీల్‌ లభిస్తోంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత? లాంటి పూర్తి వివరాలి ప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌కు చెందిన ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎస్‌ 23పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డీల్‌ లభిస్తోంది. ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 20 వేల డిస్కౌంట్‌ లభిస్తోంది.

2 / 5
సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎస్‌23 స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 64,999కాగా ఫ్లిప్‌కార్ట్ అందిస్తోన్న సేల్‌లో భాగంగా రూ. 44,999కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా మరింత డిస్కౌంట్ పొందే అవకాశం కల్పించారు.

3 / 5
ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.1 ఇంచెస్‌తో కూడిన డైనమిక్‌ అమోఎల్‌ఈడీ 2ఎక్స్‌ డిస్‌ప్లేను అందించారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

4 / 5
ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో ట్రిపుల్‌ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాతో పాటు, 10 మెగాపిక్సెల్స్‌, 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన్‌ సెకండరీ కెమెరాలను అందించారు.

5 / 5
ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. అలాగే ఈ ఫోన్‌లో 25 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 3900 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.