Itel A50: తక్కువ బడ్జెట్‌లో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్.. రూ. 7వేలలోపే..
మంచి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనే ప్లాన్‌లో ఉన్నారా.? అది కూడా తక్కుబ బడ్జెట్‌లో కావాలని అనుకుంటున్నారా.? మీకోసమే ఈ బెస్ట్ ఆప్షన్. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఐటెల్ భారత మార్కెట్లోకి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తోంది. ఐటెల్ ఏ50 పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..