Ceiling Fans: వేసవిలో మీ ఇంట్లో ఫ్యాన్ నెమ్మదిగా నడుస్తుందా? ఇలా చేయండి..మరింత స్పీడ్
వేసవి కాలంలో ప్రతి ఇంట్లో రోజంతా ఫ్యాన్ నడవాల్సిందే. ఫ్యాన్ లేనిది ఉండలేము. కొందరి ఇళ్లల్లో కూలర్లు, ఏసీలు ఉంటాయి. ఇంట్లో కూలర్ ఉన్నా.. ఫ్యాన్ ఎప్పుడు తిరగాల్సిందే. అయితే కొన్ని సందర్భాలలో ఫ్యాన్ నెమ్మదిస్తుంటుంది. దీని వల్ల సరైన గాలి రాదు. స్పీడ్ తగ్గిపోయి స్లో అవుతుంటుంది. ఫ్యాన్ నెమ్మదించానికి ఐదు కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. అయితే,