Boat wave electra: బోట్‌ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌.. తక్కువ ధరలో ఊహకందని ఫీచర్లు..

|

Dec 24, 2022 | 9:51 PM

ప్రముఖ వియరబుల్ బ్రాండ్ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేసింది. బోట్‌ వేవ్‌ ఎలక్ట్రా పేరుతో తీసుకొచ్చిన ఈ వాచ్‌లో తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే పీచర్లను అందించారు.

1 / 5
ప్రస్తుతం మార్కెట్లో రోజుకో కొత్త స్మార్ట్‌ వాచ్‌ సందడి చేస్తోంది. ముఖ్యంగా బడ్జెట్‌ ధరలో వాచ్‌లను లాంచ్‌ చేస్తున్నాయి. కంపెనీలు ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ బ్రాండ్‌ బోట్‌ మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ వాచ్‌ను తీసుకొచ్చింది. బోట్ వేవ్‌ ఎలెక్ట్రా పేరుతో లాంచ్‌ చేసిన ఈ వాచ్‌ ఫీచర్లు, ధరపై ఓ లుక్కేయండి.

2 / 5
ఈ స్మార్ట్‌ వాచ్‌లో 1.81 ఇంచెస్‌ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. ఈ వాచ్‌లో గరిష్టంగా 50 వరకు ఫోన్‌ కాంటాక్ట్స్‌ను స్టోర్‌ చేసుకోవచ్చు. ఆన్‌బోర్డ్‌ హెచ్‌డీ మైక్‌ను అందించారు. బ్లూటూత్ కాలింగ్‌తో వాచ్‌తోనే కాల్స్‌ మాట్లాడుకోవచ్చు.

3 / 5
 బోట్‌ వేవ్‌ ఎలక్ట్రా వాచ్‌లో మల్టీ సెన్సార్‌ సిస్టమ్ అందించారు. దీంట్లోని 100+ స్పోర్ట్స్ మోడ్స్‌తో పాటు పాటు హార్ట్ రేట్, స్లీప్ మానిటర్, SpO2 ట్రాకింగ్, బ్రీత్ ట్రైనర్‌ వంటి ఫీచర్లతో యూజర్లు హెల్త్ ట్రాకింగ్ చేసుకోవచ్చు.

4 / 5
ఇక వాచ్‌ను బోట్ యాప్‌తో స్మార్ట్‌ ఫోన్‌ను లింక్‌ చేసుకోవచ్చు. దీని ద్వారా 100+ వాచ్ ఫేసెస్, విడ్జెట్స్, రెండు కన్వర్టబుల్ మెను స్టైల్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాచ్ నుంచే స్మార్ట్‌ఫోన్‌లో మ్యూజిక్, కెమెరాను కంట్రోల్‌ చేసుకోవచ్చు.

5 / 5
బోట్ వేవ్‌ ఎలక్ట్రా స్మార్ట్‌ వాచ్‌ను సిలికాన్ స్ట్రాప్ లైట్ బ్లూ, బ్లూ, బ్లాక్, చెర్రీ బ్లాసమ్ కలర్స్‌లో అందించారు. ధర విషయానికొస్తే రూ. 1799కి అందుబాటులో ఉంది. వాచ్‌ను బోట్ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు.