AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flipkart Big Savings Day: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్ల‌పై అదిరిపోయే ఆఫ‌ర్లు.. రూ.10 వేల లోపు బెస్ట్ ఫోన్స్ ఇవే..

Flipkart Big Savings Day: ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా ప‌లు ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. స్మార్ట్ ఫోన్ల‌పై ఫ్లిప్‌కార్ట్ ప్ర‌క‌టించిన ఆఫ‌ర్ల‌తో స్మార్ట్ ఫోన్ ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి. ఇందులో భాగంగా రూ. 10 వేల లోపు అందుబాటులోకి వ‌చ్చిన కొన్ని ఫోన్‌ల‌పై ఓ లుక్కేయండి..

Narender Vaitla
|

Updated on: Jan 17, 2022 | 5:15 PM

Share
ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్‌డే సేల్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా అన్ని ర‌కాల గ్యాడ్జెట్ల‌పై భారీ డిస్కౌంట్‌లు ల‌భిస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ల‌పై భారీగా డిస్కౌంట్ ల‌భిస్తోంది. రూ. 10 వేల‌లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..

1 / 5
Redmi 9i: రెడ్‌డీ 9ఐ స్మార్ట్ ఫోన్ ఆఫ‌ర్‌లో భాగంగా రూ. 8,499కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ, 5000ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇందులో మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెస‌రెర్‌ను అందించారు. 13 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

2 / 5
Micromax In note 1: ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా రూ. 9,499కి అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ కెపాసిటీ ఉన్న ఈ ఫోన్ మీడియా టెక్ హీలియో జీ85 ప్రాసెస‌ర్‌తో న‌డుస్తుంది. ఇందులో 48 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను ఇచ్చారు.

3 / 5
Infinix Hot 11S: ఈ స్మార్ట్ ఫోన్ రూ. 9,999కి అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 9,249కే ల‌భిస్తుంది. ఇక ఫీచ‌ర్ల విష‌యానికొస్తే ఇందులో 6.78 అంగుళాల‌ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇచ్చారు. అంతేకాకుండా 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

4 / 5
Samsung Galaxy F12: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా రూ. 10 వేల‌లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ ఫోన్స్‌లో సామ్‌సంగ్ గ్యాల‌క్సీ ఎఫ్‌12 ఒక‌టి. ఈ ఫోన్ రూ. 9,699కి అందుబాటులో ఉంది. ఇందులో 48 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

5 / 5
Follow Us
రాహు, కేతువుల అనుగ్రహం..వీరికి వచ్చే 2 మాసాలు గోల్డెన్ డేస్..!

గణపతి నిమజ్జనం, అనంత చతుర్దశి ఒకే రోజున ఎందుకు? అసలు కారణం ఇదే!

డబ్బుకు కొదవ ఉండకూడదా? ఇంట్లో ఈ వస్తువులు ఉంచండి!

బంధువుల ఇంటికి వెళ్తున్నారా? చాణక్యుడు చెప్తోన్న టిప్స్ ఇవే..

ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరే దసరా గిఫ్ట్.. వచ్చే నెలలోనే..

ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు లాస్ట్ ఛాన్స్.. నిమజ్జనం ఎప్పుడంటే?

మహిళలు శ్రాద్ధం, పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతుంది?

ఈయన ఒక దేశ మాజీ ప్రధాని అంటే నమ్ముతారా? స్టేషన్‌ లో ఇలా..!

జపాన్‌తో మ్యాచ్‌లో ఊహించని డ్రామా.. అంపైర్‎ను బెదిరించి గెలిచారా

72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే..