3 / 5
Motorola Moto E7 Plus: రూ. 10వేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ ఫోన్స్‌లో మోటోరోలో మోటో ఈ7 ప్లస్ ఒకటి. ఈ ఫోన్ ధర రూ. 8,999కి అందుబాటులో ఉంది. ఇందులో 6.5 ఇంచెస్ డిస్‌ప్లేతో పాటు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 48 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.