Android 15: అందుబాటులోకి వచ్చేసిన ఆండ్రాయిడ్ 15.. ప్రత్యేకతలు ఇవే..
ఆండ్రాయిడ్ కొత్త అప్‌డేట్ వచ్చేసింది. ఆండ్రాయిడ్ 15ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. గూగుల్ పిక్సెల్ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్ తీసుకొస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పిక్సెల్స్ ఫోన్‌లో ఈ ఓఎస్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఆండ్రాయిడ్ 15లో అందుబాటులోకి వచ్చిన ఆ కొత్త ఫీచర్లు ఏంటి.? వాటి ఉపయోగం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..