TAGG Verve: వెయ్యి రూపాయలకే రూ. 4 వేల స్మార్ట్ వాచ్‌… ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 10 రోజులు

Updated on: Jul 28, 2023 | 6:42 PM

స్మార్ట్ వాచ్‌లపై ఈకామర్స్‌ సైట్స్‌లో భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఒకప్పుడు పది వేలు పెడితే కానీ దొరకని స్మార్ట్ వాచ్‌ ఇప్పుడు వెయ్యి రూపాయలకు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా అమెజాన్‌ సైట్‌లో ఇలాంటి ఓ బిగ్ డీల్‌ ఉంది. టాగ్‌ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్‌పై అమెజాన్‌ భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ స్మార్ట్‌ వాచ్‌పై ఏకంగా 75 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఇంతకీ ఏంటా డీల్‌.? ఆ స్మార్ట్ వాచ్‌ ఫీచర్లు ఏంటో.? ఇప్పుడు చూద్దాం..

1 / 5
TAGG Verve NEO స్మార్ట్ వాచ్‌ అసలు ధర రూ. 3,999కాగా అమెజాన్‌లో ఏకంగా 75 శాతం డిస్కౌంట్‌తో లభిస్తోంది. అంటే ఈ స్మార్ట్ వాచ్‌ను కేవలం రూ. 999కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ స్మార్ట్ వాచ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 1.69 ఇంచెస్‌ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు.

2 / 5
అలాగే రియల్ టైమ్‌ బ్లూడ్‌ ఆక్సిజన్‌ ఎస్‌పీఓ2 ఫీచర్‌ను సైతం ఇచ్చారు. స్లీప్‌ ట్రాకింగ్‌, మహిళల కోసం ప్రత్యేకం నెలసరి ట్రాకింగ్, 60 స్పోర్ట్స్‌ మోడ్స్‌ వంటి హెల్త్‌ ఫీచర్లను అందించారు.

3 / 5
ఇక ఈ స్మార్ట్ వాచ్‌లో లిథియం బ్యాటరీని ఇచ్చారు. ఈ వాచ్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్‌ చేస్తే ఏకంగా 10 రోజులు నిర్వీరామంగా పనిచేస్తుంది.

4 / 5
ఈ స్మార్ట్ వాచ్‌ బరువు కేవలం 21 గ్రాములు మాత్రమే ఉంటుంది. గేమ్స్‌తో పాటు క్యాలిక్యులేటర్‌ వంటివి కూడా ఇచ్చారు. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ వాచ్‌ మీ స్లీపింగ్ సమయాన్ని ట్రాకింగ్ చేస్తుంది.

5 / 5
బ్లూ, గ్రే, ఆర్‌ఎస్‌ బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ వాచ్‌ డిస్‌ప్లే 500 ఎన్‌ఐటీఎస్‌ బ్రైట్‌నెస్‌ను రిలీజ్‌ చేస్తుంది. హార్ట్‌ మానిటరింగ్ ఫీచర్‌ను సైతం ఇందులో అందించారు.