Noise ColorFit Pulse Grand: తక్కువ ధరలో లభిస్తోన్న మరో బెస్ట్ వాచ్‌లో ఇదీ ఒకటి. ఈ వాచ్ అసలు ధర రూ. 3,999గా ఉండగా, 75 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 999కే లభిస్తోంది. ఈ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 1.69 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇచ్చారు. 60 స్పోర్ట్స్ మోడ్స్, 150 వాచ్ ఫేసెస్, ఫాస్ట్ ఛార్జ్, స్ట్రెస్, స్లీప్, హార్ట్ రేట్ మానిటరింగ్ వంటి ఫీచర్లను అందించారు.