Amazfit Active: భారత్‌లో లాంచ్ అయిన మరో ఇంట్రెస్టింగ్ స్మార్ట్ వాచ్.. ఏఐ టెక్నాలజీతో.
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. టెక్ దిగ్గజాలన్నీ తమ సేవల్లో ఏఐని వినియోగించుకుంటున్నాయి. ఇక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సైతం ఏఐ టెక్నాలజీతో రూపొందుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం అమెజ్‌ఫిట్ సైతం ఏఐ టెక్నాలజీ కూడిన స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది..