2 / 7
OnePlus Nord CE 3.. క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 782G ప్రాసెసర్‌తో వస్తోంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50-మెగాపిక్సెల్ సోనీ IMX 890 ప్రధాన సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో 80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్, OnePlus క్లీన్ OxygenOS ఇంటర్‌ఫేస్, మినిమలిస్టిక్ సూపర్ డిజైన్‌తో వస్తోంది. దీని ధర రూ. 26,999 నుంచి ప్రారంభం కానుంది.