వానాకాలంలో వచ్చే రోగాలను తరిమికొట్టే బజ్జీలు ఇవే.. రెండు తిన్నా ఇమ్మ్యూనిటీ డబుల్

Updated on: Aug 13, 2026 | 6:50 PM

మీరు ఈ బజ్జీలను పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీతో తింటే అదిరిపోతోంది. ఇంకా వర్షాకాలంలో సాయంత్రం వేడి టీతో వీటిని తింటే టేస్టీగా ఉంటుంది. మరి, ఈ క్రిస్పీ అరటి బజ్జీలు అంత రుచిగా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లోట్రై చేయండి. ఎలా చేయాలంటే?

1 / 5

కావాల్సిన పదార్థాలు: రెండు పచ్చి అరటిపండ్లు, ఒక కప్పు శనగపిండి,  మూడు టేబుల్ స్పూన్స్ బియ్యప్పిండి,  ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు , అర టేబుల్ స్పూన్ వాము , కొద్దిగా పసుపు,  అర టేబుల్ స్పూన్  అల్లం-వెల్లుల్లి పేస్ట్,  సరిపడనంతా నీరు 
ఇంకా వేయించడానికి నూనెను తీసుకోవాలి.

కావాల్సిన పదార్థాలు: రెండు పచ్చి అరటిపండ్లు, ఒక కప్పు శనగపిండి, మూడు టేబుల్ స్పూన్స్ బియ్యప్పిండి, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు , అర టేబుల్ స్పూన్ వాము , కొద్దిగా పసుపు, అర టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, సరిపడనంతా నీరు ఇంకా వేయించడానికి నూనెను తీసుకోవాలి.

2 / 5
అరటి బజ్జీలు తయారీ విధానం: ముందుగా పచ్చి అరటిపండ్లను తీసుకుని దాని పై నున్న తొక్కను తీసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.  ఇక ఇప్పుడు  ఒక గిన్నె తీసుకుని  కొద్దిగా శనగపిండి, ఇంకా కొంచం బియ్యప్పిండి, కారం, ఉప్పు, ఇంకా పసుపు, వాము, అల్లం-వెల్లుల్లి పేస్ట్ కూడా కలపాలి. దీనిలో నీరు పోస్తూ ఈ పిండిని మంచిగా కలుపుకోవాలి.

3 / 5

అరటి బజ్జీలు తయారీ విధానం స్టెప్ 2 : ఈ పిండిని  తీసుకుని 10 నిమిషాలు పాటు పక్కన పెడితే మసాలామంచిగా పడుతుంది.  
ఇక ఇప్పుడు పాన్ లో ఆయిల్ పోసి మీడియం మంటపై వేడి చేయాలి. ఇది వేడయ్యాక ఈ అరటి ముక్కలను తీసుకుని ఒక్కొక్కటిగా ఈ పిండిలో ముంచి దానిలో వేయాలి.

అరటి బజ్జీలు తయారీ విధానం స్టెప్ 2 : ఈ పిండిని తీసుకుని 10 నిమిషాలు పాటు పక్కన పెడితే మసాలామంచిగా పడుతుంది. ఇక ఇప్పుడు పాన్ లో ఆయిల్ పోసి మీడియం మంటపై వేడి చేయాలి. ఇది వేడయ్యాక ఈ అరటి ముక్కలను తీసుకుని ఒక్కొక్కటిగా ఈ పిండిలో ముంచి దానిలో వేయాలి.

4 / 5
 అరటి బజ్జీలు తయారీ విధానం స్టెప్ 3 : వేడి ఆయిల్ ను వీటిని కాలనిచ్చి  ఒక వైపు కాలిన తరవాత రెండో వైపు కూడా  గోల్డ్ కలర్లోకి    వచ్చే వరకు వీటిని వేయించాలి. ఈ బజ్జీలు  కర కరా లాడాలంటే  నూనెలోనే కొంతసేపు ఉంచాలి. ఇవి బాగా కాలిన తరవాత తీసి టిష్యూపై 10  నిముషాలు ఉంచాలి.

5 / 5
వేడి వేడి అరటి బజ్జీలను తీసి ఒక ప్లేట్ లో పెట్టి  పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీతో తింటే అదిరిపోతోంది. ఇంకా వర్షాకాలంలో సాయంత్రం వేడి టీతో వీటిని తింటే టేస్టీగా ఉంటుంది. మరి,  ఈ క్రిస్పీ అరటి బజ్జీలు అంత రుచిగా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లోట్రై చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us