Bone Health: కీళ్ల నొప్పితో బాధపడుతున్నారా? ఈ పండ్లు తిన్నారంటే మీ ఎముకలు పుష్టిగా..

|

Apr 21, 2022 | 11:41 AM

Bones Health: గతంలో కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వృద్ధుల్లో మాత్రమే కనిపించేవి. కానీ ప్రస్తుతం ఈ సమస్యలు అన్ని వయసులవారినీ వెంటాడుతున్నాయి. ఐతే కొన్ని రకాల పండ్లు తింటే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయని చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం..

1 / 5
గతంలో కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వృద్ధుల్లో మాత్రమే కనిపించేవి. కానీ ప్రస్తుతం ఈ సమస్యలు అన్ని వయసులవారినీ వెంటాడుతున్నాయి. ఐతే కొన్ని రకాల పండ్లు తింటే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయని చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం..

2 / 5
యాపిల్ పండులో విటమిన్ సి, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. అందుకే రోజుకో యాపిల్ తినమని వైద్యులు సూచిస్తుంటారు. క్యాల్షియం ఎక్కువగా ఉండే యాపిల్స్ తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

3 / 5
పైనాపిల్ శరీరంలోని పొటాషియం, యాసిడ్ కారకాలను తటస్థీకరిస్తుంది. అంతేకాకుండా శరీరంలో కాల్షియం స్థాయిలను పెంచుతుంది. వేసవిలో పైనాపిల్‌ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు వనకూరుతుంది.

4 / 5
స్ట్రాబెర్రీ పండ్లలో పొటాషియం, విటమిన్-సితో పాటు ఎముకలకు అవసరమైన కాల్షియం కూడా ఉంటుంది. వేసవిలో మీరు స్ట్రాబెర్రీ, పాలతో చేసిన మిల్క్ షేక్ తాగవచ్చు. పాలు ఎముకలను బలోపేతం చేయడానికి కూడా సహాయపడతాయి.

5 / 5
కీళ్లనొప్పులు లేదా కండరాల తిమ్మిరి ఉన్నవారు ప్రతిరోజూ ఒక అరటి పండు తప్పనిసరిగా తినాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎముకలు, దంతాల బలోపేతానికి ఈ విధమైన పోషకవిలువలు కలిగిన పండ్లు మీ రోజు వారీ ఆహారంలో తప్పనిసరిగా ఉండాలి.