Kids Health tips: పిల్లల ఎదుగుదలకు ప్రతిరోధకంగా నులిపురుగులు.. నివారించాలంటే ఈ ఫుడ్స్‌ తినిపించండి

|

Jul 20, 2022 | 10:04 PM

Parenting Tips: పిల్లల శారీరక ఎదుగుదల సక్రమంగా జరగకపోతే కడుపులో నులిపురుగులు కారణం కావచ్చు. పిల్లల్లో ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే కొన్ని సూపర్‌ ఫుడ్స్‌ వారి డైట్‌లో చేర్చాలి.

1 / 5
 పిల్లల శారీరక ఎదుగుదల సక్రమంగా జరగకపోతే కడుపులో నులిపురుగులు కారణం కావచ్చు. పిల్లల్లో ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే కొన్ని సూపర్‌ ఫుడ్స్‌ వారి డైట్‌లో చేర్చాలి.

2 / 5
పిల్లల కడుపులో నులిపరుగులు నివారించడానికి ఒక చెంచా కొబ్బరినూనెను అందించాలి. ప్రతిరోజూ ఇలా అందించడం వల్ల పిల్లల్లో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

3 / 5
ఔషధ గుణాలు కలిగిన పసుపును పురాతన కాలం నుంచి వైద్యంగా ఉపయోగిస్తున్నారు. కడుపులోని నులి పురుగులను చంపడానికి లేదా తొలగించడానికి, మజ్జిగలో పసుపు కలపాలి. వారానికి రెండు లేదా మూడు సార్లు వాడితే మంచి ప్రయోజనముంటుంది.

4 / 5
కాకర కాయ అని పేరు వినగానే పిల్లలతో పాటు పెద్దలు ముఖం చిట్లిస్తారు. అయితే ఇది పిల్లల పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉప్పునీటిలో కాసిన్ని కాకరకాయలు వేసి ఆపై బంగాళాదుంపలతో ఉడికించాలి. వీటిని మాష్‌ చేసి పిల్లలకు తినిపించాలి.

5 / 5
పొట్ట, చర్మం, జుట్టు సమస్యల నుంచి కాపాడే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇందులో ఉన్నాయి. కడుపులో పురుగులను చంపడానికి, వేప ఆకులను ఎండబెట్టి, ఆపై దానిని పిల్లల ఆహారంలో చేర్చి తినిపించండి. 15 రోజుల పాటు ఇలా చేస్తే ప్రయోజనముంటుంది.