Prudvi Battula |
Mar 22, 2023 | 4:00 PM
కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది శ్రీనిధి శెట్టి
కేజీఎఫ్ చిత్రాలతో ఈ ముద్దుగుమ్మ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది
ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోతుంది ఈ భామ. టాలీవుడ్ ఎంట్రీ కు రెడీగా ఉంది ఈ అమ్మడు
సోషల్ మీడియాలో ఎప్పుడు చాల యాక్టీవ్ గా ఉంటుంది
తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోస్ ఓ రేంజ్ లో ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ ఫొటోస్ ఫాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు