Chanakya Niti: మీ ఫ్రెండ్స్‌లో ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వారితో స్నేహం కట్‌చేయండి.. లేదంటే

Updated on: Apr 15, 2026 | 9:52 PM

జీవితంలో మనం ఎందరినో కలుస్తుంటాం, అందులో కొదందరు మన మంచిని కోరుకుంటే మరికొందరు మన చెడును కోరుకునేవారు ఉంటారు. కొంతమంది పైకి మంచివారిలా నటిస్తూనే తమ అవసరాల కోసం మనల్ని వాడుకుంటారు. అటువంటి వారిని గుర్తించడానికి చాణక్యుడు కొన్ని సూచనలు చెప్పాడు. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మానవ సంబంధాల గురించి, స్వార్థపరులైన వ్యక్తులను ఎలా గుర్తించాలో చాలా స్పష్టంగా వివరించారు. కాబట్టి మీ పక్కన ఉన్న వారిలో ఈ లక్షణాలు కనిపిస్తూ వారికి దూరంగా ఉండడం మంచింది.

1 / 5
అవసరానికి మాత్రమే గుర్తొస్తారు: కొంతమంది వ్యక్తులు తమకు ఏదైనా పని ఉన్నప్పుడు లేదా సహాయం కావాల్సి వచ్చినప్పుడు మాత్రమే మీకు ఫోన్ చేయడం లేదా పలకరించడం చేస్తారు. పని అయిపోయిన తర్వాత మిమ్మల్ని పట్టించుకోరు. చాణక్యుడి ప్రకారం, ఇటువంటి వారు బంధాలకు, భావోద్వేగాలకు విలువ ఇవ్వరు. వీరు కేవలం తమ స్వలాభం కోసం మాత్రమే మీతో స్నేహం చేస్తారు. కాబట్టి అలాంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి.

2 / 5
Chanakya Niti (3)

Chanakya Niti (3)

3 / 5
కష్ట కాలంలో అండగా ఉండరు: నిజమైన మిత్రుడు కష్టాల్లో తోడుంటాడు. కానీ స్వార్థపరులు మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కనిపించకుండా పోతారు. మీరు గతంలో వారికి ఎన్ని సహాయాలు చేసినా, మీకు అవసరమైనప్పుడు వారు మాత్రం స్పందించరు. ఇటువంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, వీలైనంత దూరంగా ఉండాలని చాణక్యుడు హెచ్చరించారు.

4 / 5
Chanakya Niti (1)

Chanakya Niti (1)

5 / 5
 ఆచార్య చాణక్యుడి ప్రకారం, అటువంటి స్వార్థపూరిత వ్యక్తులతో స్నేహం చేయడం కంటే ఒంటరిగా ఉండటమే ఉత్తమం అంటున్నారు. మన చుట్టూ ఉన్నవారి ప్రవర్తనను నిరంతరం గమనిస్తూ, నిజమైన వ్యక్తులను గుర్తించి మెలగడం వల్ల జీవితంలో మోసపోకుండా ఉండవచ్చు.( Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం అదారంగా అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించడ లేదు)

Follow Us