Thomas Cup 2022: 73ఏళ్లలో మొదటిసారి థామస్ కప్‌ను తొలిసారి ముద్దాడిన భారత్.. ఇన్ని ఏళ్లలో మనదేశ ప్రస్థానం ఏమిటంటే..
Thomas Cup 2022ఫ బ్యాడ్మింటన్ పురుషుల టీమ్ ఈవెంట్‌లో థామస్ కప్ ప్రధాన టోర్నమెంట్. అయితే 73 ఏళ్ల చరిత్రలో భారత్ ఒక్కసారి మాత్రమే ఫైనల్‌కు చేరుకుంది. థామస్ కప్ పోటీల్లో భారత్ ప్రస్థానం గురించి తెలుసుకుందాం