MS Dhoni: టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్‌కు ఎన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..

MS Dhoni: ఎంఎస్ ధోని బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, బహుళ వ్యాపారాలు వల్ల ప్రతీ సంవత్సరం ఆయన ఆదాయం పెరుగుతూనే ఉంది. అనేక వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ.. మిస్టర్ కూల దినదినాభివృద్ధి చెందుతున్నాడు. ధోనీ వ్యాపార సామ్రాజ్యం ఏంటో ఒకసారి పరిశీలిద్దాం..

| Edited By: Ravi Kiran

Updated on: Jun 18, 2021 | 4:25 PM

మహేంద్ర సింగ్ ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన తరువాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఆడుతూ చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కె)కి సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, క్రికెట్‌కు దూరమైనా.. బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, బహుళ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా క్రికెటర్లలో అందరి కంటే ఎక్కువ ఆదాయం ఆర్జిస్తున్నాడు.

1 / 8
బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్: ఎంఎస్ ధోని అనేక రకాల బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్నాడు. మహీకి ఉన్న పాపులారిటీ కారణంగా అనేక కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకుని తమ ప్రోడక్ట్స్‌కి ప్రచారం చేయించుకుంటున్నాయి. ఈ ఎండార్స్‌మెంట్ల ద్వారానే ధోనీకి ఆదాయం భారీగా సమకూరుతోంది.

2 / 8
స్పోర్ట్స్ ఫిట్ వరల్డ్: అంతర్జాతీయ క్రికెట్ నుంచి పదవీ విరమణ చేసిన తరువాత కూడా ఎంఎస్ ధోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ధోని స్పోర్ట్స్‌లో కూడా పెట్టుబడులు పెట్టాడు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అయిన ధోనీ.. స్పోర్ట్స్ ఫిట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దేశవ్యాప్తంగా 200 కి పైగా జిమ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు.

3 / 8
చెన్నైయిన్ ఎఫ్‌సి: ఎంఎస్ ధోని ఫుట్‌బాల్ ప్రేమికుడు. మాహీ ఆ కెరీర్‌ను ఎంచుకోనప్పటికీ.. ఇండియన్ సూపర్‌ లీగ్‌లో ఒక జట్టుకు యజమానిగా ఉన్నాడు. చెన్నైయిన్ ఎఫ్‌సిలో ధోనీ భాగస్వామ్యం కలిగి ఉన్నాడు.

4 / 8
బ్రాండ్ సెవన్ 2016, ఫిబ్రవరిలో తిరిగి ప్రారంభించడం జరిగింది. దీనికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ధోనీని ఉండాల్సిందిగా కంపెనీ ప్రతినిధులు కోరగా.. అందుకు అంగీకరించాడు. అలా ధోనీ పాదరక్షలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నిలిచాడు.

5 / 8
హాకీ టీం: క్రీడలలో పెట్టుబడులు పెట్టడం ధోనికి చాలా ఇష్టం అని అతని పెట్టుబడులను గమనిస్తే అర్థం అవుతుంది. రాంచీకి చెందిన హాకీ టీమ్‌పై మహీ పెట్టుబడి పెడుతున్నాడు.

6 / 8
హోటల్ మాహి రెసిడెన్సీ: చాలామందికి తెలియదు కాని ఎంఎస్ ధోనికి హోటల్ మాహి రెసిడెన్సీ పేరుతో ఒక హోటల్ ఉంది. అయితే, దీనికి ఫ్రాంచైజీలు ఏమీ లేవు. ధోనీ సొంత రాష్ట్రమైన జార్ఖండ్‌లో మాత్రమే ఒక హోటల్ ఉంది.

7 / 8
మహి రేసింగ్ టీం ఇండియా: ఎంఎస్ ధోనికి బైక్‌లు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఎన్నో సార్లు ఈ విషయాన్ని స్వయంగా ధోనీ వెల్లడించాడు కూడా. అయితే, సూపర్‌స్పోర్ట్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో మాహికి రేసింగ్ టీం కూడా ఉంది. ఈ టీమ్ యాజమాన్యంలో తెలుగు సినీ నటుడు నాగార్జున కూడా భాగస్వామి కావడం విశేషం.

8 / 8
Follow us
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో