AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manoj Prabhakar: క్రికెట్ జ్ఞాపకాల దొంతరలో ఈ రోజుకు ఓ ప్రత్యేకత.. మనోజ్ ప్రభాకర్‌కు ఈ రోజు చిరస‌్మరణీయం

Manoj Prabhakar: క్రికెట్ జ్ఞాపకాల దొంతరలో ఈ రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. అందులో మనోజ్ ప్రభాకర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. బంతిని బాదడంలోనే కాదు.. అదే బంతిని అద్భుతంగా స్విగ్ చేయగలిగే దమ్మున్న ఆటగాడు. భారత్ తరఫున 39 టెస్టులు.. 130 వన్డే మ్యాచులు ఆడిన తనకంటూ ప్రత్యేకతను నిలుపుకున్నాడు.

Sanjay Kasula
|

Updated on: Mar 02, 2021 | 8:21 PM

Share
1996 క్రికెట్ ప్రపంచ కప్ చూసిన వారికి మాజీ క్రికెటర్ వినోద్ కంబ్లి కన్నీళ్లు గుర్తున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకతో మ్యాచ్ జరిగింది. 

1 / 5
మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత టీమిండియా ఎలిమినేట్ అయింది. టీమ్ ఇండియా ఓడిపోవడమే కాదు, భారత్‌కు మరో దెబ్బ తగిలింది.

2 / 5
 ఇది భారత ఆల్ రౌండర్ మనోజ్ ప్రభాకర్ పదవీ విరమణ ప్రకటన. ఆ ఆల్ రౌండర్ మనోజ్ ప్రభాకర్ శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మనోజ్ ప్రభాకర్ బాగా రాణించలేకపోయాడు.

3 / 5
ఈ కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. 1996 లో ఈ రోజు మనోజ్ ప్రభాకర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు.

4 / 5
1996 లో ఈ రోజు మనోజ్ ప్రభాకర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు

5 / 5