టీమిండియా తన చివరి టెస్ట్ మ్యాచ్ ను ఇంగ్లాండ్ తో మార్చి 4వ తేదీన తలబడనుంది. దీని తర్వాత 5 టీ20లు జరగనున్నాయి. ఇక ఈ టీ20 సిరీస్ తర్వాత ప్రారంభమయ్యే వన్డే సిరీస్ కు చాలామంది ఆటగాళ్లకు విశ్రాంతిని ఇవ్వాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఈ క్రమంలోనే తుది జట్టులో పలు కీలక మార్పులు చేయాలని చూస్తోంది.