IPL 2021: ఐపీఎల్‌లో ‘ఛేజింగ్ కింగ్’ విరాట్ కోహ్లీ కాదు.. ఆర్సీబీ కెప్టెన్ ను దాటేసిన ఆ ముగ్గురు..

|

Apr 22, 2021 | 10:07 AM

ఐపీఎల్‌ ప్రతి సీజన్‌లో సిక్సర్లు, ఫోర్ల వర్షం జోరుగా కురుస్తుంటుంది. కొంతమంది బ్యాట్స్ మెన్ అయితే తమ ఆటతీరుతో మ్యాచ్ఉ స్వరూపాన్ని మార్చేస్తారు. 

1 / 5
ఐపీఎల్‌లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు వీరుల జాబితాలో మొదటి స్థానంలో ఉంటాడు. అయినప్పటికీ, అతని ప్రదర్శన ఇంతకాలం ఆ జట్టుకు సహాయపడలేదు. డివిలియర్స్, కోహ్లీ వంటి స్టార్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ, ఆర్‌సిబి ఇప్పటివరకు ఒక్క టైటిల్‌ను కూడా గెలుచుకోలేకపోయింది.

2 / 5
శిఖర్ ధావన్ 2007లో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. నాలుగు ఫ్రాంచైజీలు మారిన ధావన్.. జట్ల విజయంలో 3148 పరుగులు చేశాడు.

3 / 5
సన్ రైజర్స్ హైదరాబాద్ సారధిగా డేవిడ్ వార్నర్ ప్రతీ సీజన్ లో అద్భుతంగా రాణిస్తూ వస్తున్నాడు. విధ్వంసానికి మారుపేరు అయిన వార్నర్.. మొత్తం 3158 పరుగులు సాధించాడు.

4 / 5

ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ రెండవ స్థానంలో ఉన్నాడు. తన కెప్టెన్సీలో ఐదుసార్లు జట్టుకు టైటిల్ అందించిన రోహిత్, జట్టు విజయంలో 3438 పరుగులు చేశాడు. రోహిత్ 2011లో ముంబై ఫ్రాంచైజీలో చేరాడు,  ఐపీఎల్‌లో అతను మొదటి సీజన్ నుండి ఆడుతున్నాడు.

5 / 5
సురేష్ రైనా.. అత్యధిక పరుగులు సాధించడమే కాకుండా జట్టు కష్టాల్లో  అద్భుతమైన ఆటతీరుతో అందరినీ ఆదుకున్నాడు. దాదాపు చెన్నై గెలిచిన అన్ని మ్యాచ్‌లలో సురేష్ రైనా రాణించాడు. మొత్తం 3484 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటివరకు మూడుసార్లు టైటిల్ గెలుచుకుంది.