60 ఏళ్లలోనూ మన తాతలు ఉక్కులా.. ఈ స్పాంజి దోసెల వల్లే.. పొలం పంటతో అప్పటికప్పుడే చేసేవాళ్ళు
ఉదయం ఆరోగ్యకరంగా ఉండేవి మాత్రమే తీసుకోవాలి ఏవి పడితే అవి తింటే అనారోగ్య సమస్యలు ఇంకా ఎక్కువవుతాయి. మీరు ఇప్పటి వరకు మినప అట్టుతో మెత్తగా చేయడం చూసారు. అయితే, ఈ సారి కొంచం కొత్తగా రుచిగా ఉండే స్పాంజి దోసె ట్రై చేయండి. దీని కోసం మీరు బియ్యం వాడాల్సిన అవసరమే లేదు. ఈ దోసెలు మెత్తగా, స్పాంజిలా వస్తాయి

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
