AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డబ్బాలో డబ్బులు వేసి ఈ దిక్కున పెట్టారో.. మీరు కోటీశ్వరులే!

ఇంటిలో డబ్బాలో డబ్బులు దాచుకోవడం చాలా మంది అలవాటు ఉంటుంది. ముఖ్యంగా అమ్మమ్మలు, అమ్మవాళ్లు చాలా మంది పోపు డబ్బాల్లో లేక ఏదైనా చిన్న డబ్బాలో డబ్బులు వేసుకొని, ఎవరికి తెలియని ప్రదేశంలో దాచి పెట్టుకుంటారు. అయితే ఇలా దాచుకునే డబ్బు ఓ దిశలో పెట్టడం వలన అదృష్టం కలిసి వచ్చి కోటీశ్వరులు అవుతారంట. మరి ఆ దిశ ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Apr 07, 2026 | 3:30 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే చాలా మంది తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు. ముఖ్యంగా ఎవరు అయితే వాస్తు నియమాలు పాటిస్తారో, వారికి ఆర్థికంగా అన్ని విధాలుగా కలిసివస్తుంది. ఎవరు అయితే వాస్తు నియమాలు ఉల్లంఘిస్తారో, వారు ఆర్థఇక సమస్యలతో సతమతం అవుతుంటారు.

1 / 5
అయితే మీరు ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదా?  ఇంట్లో సంపద పెరగడానికి ఎంతో కష్టపడని పొదుపు చేస్తున్నారా? అయితే ఈ చిన్న చిట్కాల పాలో అయ్యి, మీ ఇంటిని డబ్బుతో నింపేయ్యండి. చిన్న డబ్బాలో డబ్బులు పెట్టి ఈ రెండు దిక్కు్ల్లో పెట్టేయండి. ఇలా చేయడం వలన తప్పకుండా మీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

2 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం, మనం డబ్బును దాచే దిక్కు కూడా మన ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం చూపుతుందంట. అందువలన తప్పకుండా డబ్బును సరైన దిశలోనే దాచాలని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. వాస్తు శాస్త్రం ప్రకారం, డబ్బును, డబ్బాలో వేసి, నైరుతి దిశలో పెట్టడం చాలా మంచిదంట. ముఖ్యంగా ఈ దిశలో దాచిన డబ్బు ఇంటి అవసరాలకు ఉపయోగించడం వలన అదృష్టం కలిసి వస్తుందంట.

3 / 5
అలాగే, ఎవరు అయితే ఇంటిలో డబ్బు నిలవక ఇబ్బంది పడుతున్నారో, ఎవరు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారో, వారు డబ్బును నైరుతి దిశలో, ఉత్తర దిశలతో పాటు వాయువ్య దిశలో కూడ డబ్బును దాచడం చాలా శుభ ప్రదం అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!