
అయితే, ఈ ఏడాది 19 మార్చి 19న ఉదయం 6 గంటల 52 నిముషాలకు మొదలు కానుంది. అయితే, అమావాస్య కూడా ఉంది. అయితే, అది అంత పట్టించుకునేది కాదని, అందరూ సంతోషంగా దేవునికి పూజలు చేసి పండుగ చేసుకోవచ్చని చెబుతున్నారు.

శ్రీ పరభవ నామ సంవత్సరంలోనే అమావాస్య ఘడియలు ఉన్నంత మాత్రాన అసలు భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ప్రతి ఏడాది చైత్ర శుక్ల పాడ్యమి రోజున ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు

జ్యోతిష్యంలో శని ప్రభావం ఎవరి మీద పడినా చాలా తీవ్రంగా ఉంటుంది. ఒక్కోసారి రాహు–కేతు గ్రహ మార్పులు వలన కూడా మనుషుల జీవితాలు నాశనం అవుతాయి. అలాగే, వీరికి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అవ్వనుంది. మరి, ఆ రెండు రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం..

కొన్ని గ్రహాలు వాటి స్థానాలను మార్చుకున్నప్పుడు కానీ, గ్రహ సంచారాలు జరిగినప్పుడు కానీ, రెండు రాశుల వారికీ అశుభంగా ఉండనుంది. కొత్త ఏడాది ఉగాది ఈ రాశుల వారి జీవితాలు మారిపోనున్నాయి. అంటే, ప్రతి పనిలో అడ్డంకులు వస్తాయి. ఏవి కూడా ముందుకు వెళ్లవు.

అయితే, ఈ ఏడాది మార్చి 19 న అమావాస్య ఘడియలు కూడా పండితులు చెబుతున్నారు. అయితే, రోజూ పూజలు చేసేవాళ్ళకు కచ్చితంగా ఒక సందేహం ఉంటుంది. మరి, పండితులు ఏం చెబుతున్నారో ఇక్కడ చదివి తెలుకుందాం..

60 సంవత్సరాల చక్రంలోని విభజన.. తెలుగు కాలచక్రంలోని 60 సంవత్సరాలను పండితులు తాత్వికంగా మూడు భాగాలుగా విభజిస్తారు. అవి సాధారణంగా బ్రహ్మ, విష్ణు, శివ విభాగాలుగా చెప్పబడతాయి. ఈ విభాగాలలో పరాభవ సంవత్సరం విష్ణువుకు కేటాయించిన రెండవ విభాగంలో చివరి సంవత్సరంగా భావించబడుతుంది. సమగ్ర భావం.. పేరు వినడానికి ప్రతికూలంగా అనిపించినప్పటికీ.. “పరాభవ” అనే భావన లోతుగా చూస్తే ఓటమి కాదు; అది మన లోపాలను జయించే మార్గాన్ని సూచిస్తుంది. అహంకారాన్ని తగ్గించి, ఆత్మపరిశీలన చేసుకొని, ధర్మం, సత్పథం వైపు ముందుకు సాగాలని సూచించే ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ సంవత్సరం ప్రతిబింబిస్తుంది. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలకు సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)